ఎన్టీఆర్ చిత్రం మొదలెట్టేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్-క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో మొదలైంది. వీరిద్దరి సినిమా అనగానే అటు ప్రేక్షకులతోపాటు ఇటు సినీ జనాల్లోకూడా ఆసక్తినెలకొంది. గత ఏడాది అక్టోబర్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయినా ఈ సినిమా నేటినుండి ఈనెల 24వరకు ఫిలిం సిటీలో షూటింగ్ జరపనున్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ మొదలెట్టేసాడు. ఈ సినిమా రెండో షెడ్యూల్ మే రెండో వారంనుండి జరపనున్నారట. ఇక ఈ సినిమాకోసం ఎన్టీఆర్ తన లుక్‌ని కొత్తగా మార్చేపనిలో పడ్డాడు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.