జూన్ నుండి ఎఫ్2?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మరో మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్‌తోపాటు మెగా హీరో వరుణ్‌తేజ్ కలిసి నటించే చిత్రానికి పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే కథా చర్చలుతోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రం జూన్‌నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తారట. దిల్‌రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఎఫ్2’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ‘్ఫన్ అండ్ ప్రస్టేషన్’ అనేది క్యాప్షన్. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక జరుగుతుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను కూడా అధికారికంగా ప్రకటిస్తారట. తెలుగులో చాలా గ్యాప్ తరువాత మల్టీస్టారర్ సినిమాలకు జీవంపోశాడు వెంకటేష్. దాదాపు వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల్లో ఆయనే ఓ హీరోగా నటించడం విశేషం.