నాగార్జున సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ భారీ మల్టీ స్టారర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే నేచురల్ స్టార్ నాని సరసన రష్మిక మండన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్‌బాబుతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.