బికినీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్తాలు.. రత్తాలు అంటూ మెగాస్టార్ సరసన ఆడి పాడిన హాట్ భామ లక్ష్మీరాయ్, ఆ తరువాత ఎన్నో ఆశలతో హిందీలో చేసిన జూలీ భారీ పరాజయం పాలవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. ఆ సినిమా తరువాత ఇప్పటిదాకా కనీసం ఒక్క సినిమాలో కూడా నటించడంలేదు. అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి ఈ అమ్మడు షికార్లు చేస్తోంది. తాజాగా ఓ బీచ్‌లో టూ పీస్ బికినీ వేసి హాట్ హాట్‌గా ఫోజులివ్వడం.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ అమ్మడు షాకిచ్చింది. అసలే అందం.. పైగా టూ పీస్ బికినీ అంటే రసిక హృదయాలు తల్లడిల్లకుండా ఉంటాయా.. ఈ ఫొటోలు చూసినవారంతా బాబోయ్ రత్తాలు అంటూ షాక్ అవుతున్నారు. మరి ఇలా తన హాట్ అందాలతో లక్ష్మీరాయ్ చంపేస్తోంది.