వెనక్కి వెళ్లిన కాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగస్థలం మూవీతో సమ్మర్ సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాడు రామ్‌చరణ్. ఆ తర్వాత వచ్చిన మీడియం బడ్జెట్ మూవీ డిజప్పాయింట్ చేసినా.. ఇప్పుడు రిలీజ్ అయిన భరత్ అనే నేను మాత్రం బ్యాంగ్ బ్యాంగ్ వసూళ్లు సాధించడం ఖాయం అయిపోయింది. అయితే ఈనెల 27న రజనీకాంత్ మూవీ కాలాను రిలీజ్‌కు షెడ్యూల్ చేయడంతో మహేష్ మూవీకి వారం రోజులే ఛాన్స్ వుంటుందని అంతా అనుకున్నారు. కానీ సరైన కాలానికి రావడంపై కాలాపై ముందునుంచీ అనుమానాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో వున్న సమ్మె ఇందుకు కారణం. మార్చి నెలలో విడుదల కావాల్సిన సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోలీవుడ్ డిసైడ్ చేయడం.. అందుకు అందరూ అంగీకరించడంతో కాలా వాయిదా వేసుకోక తప్పలేదు. కాలా కరికులన్ పేరుతో కబాలి దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసేశారు. జూన్ 7న ఈ చిత్రం విడుదల కానున్నట్టు పోస్టర్స్ ద్వారా వెల్లడించారు.