లవ్ రాత్రిపై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ బంధువు (బావ) సినిమాకు ఊహించని ఆటంకం ఎదురైంది. సినిమాను విడుదల చేస్తే మూల్యం చెల్లించక తప్పదని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. సల్మాన్ బావ ఆయుష్ శర్మ లవ్ రాత్రి అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సల్మాన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విహెచ్‌పి అభ్యంతరం వ్యక్తం చేసింది. నవరాత్రి పండుగను హిందువులు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండగ.