శ్రీదేవి... మామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవి అనగానే అతిలోక సుందరి గెటప్‌లే గుర్తొస్తాయి. కానీ ఇంకా ఆ పాత్రలో నటిస్తే ఎవరూ చూడరని, ‘పులి’ చిత్రంలో నటించాక ఆమెకు అర్థమైంది. అందుకే తరువాతి చిత్రాలను ఆచితూచి ఎంపిక చేస్తోంది. ‘ఇంగ్లీష్-వింగ్లీష్’ చిత్రం తర్వాత మూడోసారి మళ్లీ అమ్మ పాత్రలోనే నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి. ప్రస్తుతం ఆమె మామ్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధవౌతోంది. రవి ఉద్యవర్ దర్శకత్వంలో కెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథ సరికొత్తగా ఉండటంతో ఆమె నటించడానికి ఒప్పుకున్నారు. కానీ ఈ కథ విన్న చాలామంది తల్లి పాత్ర చేయడానికి ధైర్యం చేయలేదు. ఇందులో ఇంకో విశేషమేంటంటే ఆ సినిమాని బోనీకపూరే తెరకెక్కిస్తున్నాడు. తమ కుటుంబానికంతటికీ ఈ కథ అద్భుతంగా నచ్చిందని, తప్పక మరోసారి ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతానని శ్రీదేవి భరోసాగా ఉంది.