ఇద్దరు కథానాయికలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్‌తేజ్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగిన సూపర్‌హిట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని విభిన్నంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. వరుణ్‌తేజ్ సరసన ఇద్దరు ప్రముఖ కథానాయికలు నటిస్తారని, ఉగాది పర్వదినంనాడు షూటింగ్ ప్రారంభం కానుందని వారు తెలిపారు. వరుణ్‌తేజ్‌కు తగిన కథగా రూపొందిన ఇందులో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, దర్శకత్వం: శ్రీను వైట్ల.