విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాన్ విక్రమ్ హీరోగా గతంలో చేసిన సామి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో బాలయ్య లక్ష్మి నరసింహగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇపుడు సామి-2 సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నాడు విక్రమ్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై మంచి హైప్ తెచ్చేలా చేసింది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మొదటిభాగంలో చేసిన త్రిషను తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆమె ప్లేస్‌ని కొట్టేసింది కుర్ర హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ బిజీగా మారిన ఈ అమ్మడు త్రిష ఛాన్స్ కొట్టేసింది.