బొద్దుగా మారిన శృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ శృతిహాసన్ ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. ఆమధ్య పవన్‌తో చేసిన కాటమరాయుడు సినిమాలో కనిపించిన ఈ అమ్మడు కమల్‌హాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు సినిమా చేసింది. అయితే ఈ సినిమా రెండేళ్లు కావొస్తున్నా విడుదలకు నోచుకోలేదు. ఇక కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. చేతిలో సినిమాలు లేవు కాబట్టి.. బొద్దుగా మారింది. ఈమధ్యే ప్రేమాయణం.. పెళ్లి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో శృతిహాసన్ కావాలనే సినిమాలు చేయడం లేదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా ఓ పత్రిక కోసం ఈ అమ్మడు ఫొటోషూట్ ఇచ్చింది. ఆ ఫొటోల్లో శృతి బొద్దుగా కనిపిస్తుండడంతో అందరు షాక్ అవుతున్నారు. ఎంతైనా చక్కనమ్మా చిక్కినా అందమే అంటారు.. కానీ దానికి రివర్స్‌గా శృతి బొద్దుగా మారినా కూడా ఆకట్టుకుంటుంది.