రోబో 2.0 వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రోబో’చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 2.0 విడుదలకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌లు అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు సంవత్సరం పైనే అవుతుంది ఈ చిత్ర షూటింగ్ ముగిసి కానీ విడుదల తేదీని ప్రకటించక పోవడంతో అసలు ఈ చిత్రం ఈ ఏడాది విడుదలవుతుందా అని అనేక సందేహాలు రేకెత్తాయి. ఇక ఎట్టకేలకు ఈ చిత్ర విడుదల తేదీని కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించాడు చిత్ర దర్శకుడు శంకర్. ఈ ఏడాది నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ప్రస్తుతం గ్రాఫిక్స్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్.