డిసెంబర్ 21న వరుణ్-సంకల్ప్‌రెడ్డి చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు సంకల్ప్‌రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్‌తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ప్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. హీరో వరుణ్, హీరోయిన్ అదితిరావు హైదరీపై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. వరుణ్‌తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, రెహమాన్ తదితరులు నటిస్తున్నారు.