18న రొమాన్స్ విత్ ఫైనాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సతీష్‌బాబు, మెరీనా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జనార్దన్ మందుముల నిర్మిస్తున్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 18న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజు మాట్లాడుతూ, ప్రేమ వెనుక దాగివున్న రొమాన్స్, దాన్ని కప్పివుంచిన ఫైనాన్స్ ఈ సినిమా కథ అని, అందుకే ఈ టైటిల్ పెట్టామని, లవ్ రొమాన్స్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందని, జాన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. నిర్మాత జనార్దన్ మాట్లాడుతూ, ఇది తన మొదటి చిత్రమని, అయినా మంచి కథతో సినిమా తీశామని, చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో సపోర్టు అందించారని, ఈ నెల 18న విడుదల చేస్తున్నామన్నారు. హీరో సతీష్ మాట్లాడుతూ, కొత్తవాళ్ళతో చేసిన ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉంటాయి అన్నారు.