తెలుగు పాప సెగలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా మిస్ ఇండియా అవ్వడం గొప్ప విషయమే.. ఇలాంటి పోటీల్లో రన్నరప్‌గా నిలబడ్డా కూడా మంచి క్రేజ్ వస్తుంది అందాల భామలకు. అయితే కొందరు టాప్‌గా వచ్చినాకూడా ఆశించిన అవకాశాలు కానీ క్రేజ్‌కానీ దక్కదు పాపం. దాంతో ఈ భామలు రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో మిస్ ఇండియాగా ఎంపికైన తెలుగుపాప శోభిత ధూళిపాళ. ఈ వైజాగ్ పాపకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దాంతో హాట్‌హాట్‌గా ఫోటోలకు ఫోజులిస్తూ షాకులమీద షాకులిస్తుంది. ఈమధ్యే టూపీస్ బికినీలో సెగలురేపిన ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ రేంజ్‌లో హాట్ షాకులిస్తున్న ఈ భామకు ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.