షకీలా సినిమా మొదలైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఎక్కడ ఏ పరిశ్రమలో చూసినా బయోపిక్‌ల హవా ఎక్కువైంది. ఈ విషయంలో మొదటినుండి బాలీవుడ్డే అగ్రస్థానంలో ఉంటుంది. సంచలన వ్యక్తుల జీవిత కథలను తెరకెక్కించి క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవిత కథతోవచ్చిన సంజూ సినిమా ఏకంగా 500 కోట్ల వసూళ్లను అందుకుని సంచలనం రేపింది. తాజాగా పోర్న్‌స్టార్ సన్నీలియోన్ జీవిత కథను వెబ్‌సిరీస్‌లోకి తెరకెక్కిస్తున్నారు. అలాగే సౌత్ సెనే్సషనల్ అడల్ట్ స్టార్ షకీలా బయోపిక్ కూడా రంగంలోకి దిగింది. షకీలా జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షకీలా పాత్రలో బాలీవుడ్ భామ రిచాచద్దా నటిస్తోంది. షకీలా జీవితం.. సినిమాల్లోకి ఎంట్రీ... ఆ తరువాత అడల్ట్ స్టార్‌గా మారడం లాంటి విషయాలు ఈ సినిమాలో చూపిస్తారంట.