అట్లీ దర్శకత్వంలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కార్’చిత్రంలో నటిస్తున్నాడు. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది. ఈ చిత్రం తరువాత విజయ్ తన 63వ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కలయితలో వచ్చిన తేరి, మెర్సల్ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు విజయ్ మూడోసారి ఈ దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.