గ్లామర్‌కోసం రెడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో వచ్చే లిప్‌లాక్ సన్నివేశాలు.. రొమాంటిక్ సన్నివేశాలు కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అని అంటోంది అందాలభామ అలీషా! తారా అలీషా ఎవరో తెలుసా? అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి, ఆ తరువాత జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో ‘మనీ మనీ మోర్ మనీ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది ఈమే. హిందీలో కూడా రెండు మూడు సినిమాల్లో నటించినా, ఆ తరువాత పెద్దగా సినిమాలు చేతిలో లేవు. లేటెస్టుగా ఓ హిందీ సినిమాలో అందాలు ఆరబోసిన ఈ భామ ఇపుడు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో కొందరు హీరోయిన్లు అవలీలగా నటిస్తే మరికొందరు మాత్రం చాలా కష్టాలు పడతారు. కాని ఈ అమ్మడికి మాత్రం ఈ విషయం అసలు పెద్ద విషయం కాదంటోంది.