రాణి పార్వతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం త్రిష, నయనతారలను అడిగారు. వారిద్దరూ ససేమిరా అనడంతో సరైన నటికోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఈ చిత్రానికి రేవతి దర్శకత్వం వహిస్తుండగా, మరో దర్శకురాలు సుహాసిని మణిరత్నం సంభాషణలు అందిస్తుండడం విశేషం. అయితే ఈ చిత్రం కోసం వెదుకుతూండగా చివరికి ‘ప్రేమమ్’, ‘చార్లీ’ చిత్రాల్లో నటించిన పార్వతి కనిపించిందట. ఆ పాత్రకు ఖచ్చితంగా పార్వతి సూటవుతుందని నమ్ముతున్నారు. త్వరలో క్వీన్‌గా పార్వతి ముస్తాబుకానున్నదన్నమాట. ఈ చిత్రాన్ని తెలుగు తెలుగు మలయాళ భాషల్లో రూపొందిస్తుండడం మరో విశేషం.