అంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను..శైలజ’ చిత్రం విడుదలకు ముందు, ఆ తరువాత కీర్తి సురేష్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అందంతోపాటు అభినయంపై పట్టున్న నటిగా పేరుతెచ్చుకుంది. దీంతో కీర్తి సురేష్‌కు అవకాశాలమీద అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, కథ అడ్డం తిరగడంతో అవకాశాలు కనపడకుండాపోయాయి. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటానని, అలాంటివాటిని ఇష్టపడనని చెప్పడంతో దర్శక నిర్మాతలు ఎటువాళ్లు అటు సర్దుకున్నారు. చివరికి అవకాశాలు రావడం లేదని గుర్తించిన కీర్తి, తాజాగా సెక్సీ ఫొటో షూట్ అంటూ మీడియామీదకు వదిలేసింది. ఈ ఫొటోలలో క్లోజప్ షాట్స్ సెక్సీ మూడ్‌లో వున్న కీర్తి సురేష్ దర్శనమిస్తోంది. అయితే ఇది కూడా వికటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. కేవలం ముఖంలోనే సెక్సప్పీల్ వుంటే సరిపోదని చెబుతున్నారట.