పాటల్లో ‘సర్వస్వము’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వం ప్రొడక్షన్ బ్యానర్‌పై విమల్ వామ్‌దేవ్ సమర్పణలో శ్రేయాస్ కబాడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్వస్వము’. కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. ‘టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కన్నడలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి మాకు ఇక్కడ స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రం లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్. కన్నడలో మూడు అవార్డులు వచ్చాయి. హీరోయిన్ ధనూషా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు. సాత్విక మాట్లాడుతూ.. ‘నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. కన్నడలో ఇది నా రెండో చిత్రం. తెలుగులో మొదటిది. మా సినిమాను ఎంకరేజ్ చేస్తారని’ ఆశిస్తున్నాం అన్నారు.