హ్యాపీ బర్త్‌డే టూ దేవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున అక్కినేని, నాని నటిస్తున్న దేవదాస్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఫస్ట్‌లుక్‌కు కూడా అదిరిపోయే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు నాగార్జున సోలో లుక్ విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు కానుకగా ఈ లుక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున ఈ చిత్రంలో దేవా పాత్రలో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఆకాంక్షాసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి బ్యానర్‌లో సి.అశ్వినీదత్ దేవదాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.