అవసరాల దర్శకత్వంలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఉన్న అతి కొద్దిమంది మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ముందు వరుసలో చెప్పుకోవాల్సిన నటుడు అవసరాల శ్రీనివాస్. ఓ కమెడియన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి నటుడిగా, హీరోగా ఓ దర్శకుడిగా తెలుగు తెరపై తనదైన ముద్రని వేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పట్లో అవసరాల శ్రీనివాస్ సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయంచేస్తూ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం అవసరాల తన తర్వాత సినిమాకోసం హీరో నిఖిల్‌తో చర్చలు జరిపారట. వీరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ ముద్రతో బిజీగా ఉన్నాడు. ముద్ర చిత్రం పూర్తయ్యాక అవసరాలతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట నిఖిల్. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.