14న సూర్య 37వ చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం ఇటీవల లండన్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పొల్లాచిలో జరుగనుంది. సెప్టెంబర్‌లో ఈ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. కె.వి.ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న విడుదలకానుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా సయేశా నటిస్తోంది. ఇక సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న ‘ఎన్‌జికె’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను కంప్లీట్ చేయనున్నారట.