తమిళంలోకి ‘నిన్నుకోరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా నటించిన నిన్నుకోరి సినిమా ఇపుడు కోలీవుడ్‌లోకి వెళ్లనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, నివేదా థామస్, ఆదిపినిశెట్టి నటించగా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో చేస్తున్నారు. తమిళ వెర్షన్‌లో హీరో వైభవ్ నటిస్తాడట. హీరోయిన్‌గా నివేదా థామస్‌ని ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని, నివేదా థామస్ ఇద్దరూ పోటీపడి నటించారు.