రెండో సామీ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. విక్రమ్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకంపై శిబూ తమీన్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై కావ్య వేణుగోపాల్, బెల్లం రామకృష్ణారెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామీ 2’గా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.