పూరి దర్శకత్వంలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస అవకాశాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే పలువురు నిర్మాతలు ఆయనకోసం క్యూ కడుతున్నారు. అయితే విజయ్ తన తదుపరి సినిమాను క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమాకు ఓకే చెప్పాడట. విజయ్ తన నెక్స్ట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈమధ్య వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న పూరి జగన్నాథ్‌కు ఇప్పుడు సైరన్ సక్సెస్ కావాలి. అందుకోసం విజయ్‌కి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. ఆ క్రేజ్‌తో మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథాచర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.