ప్రభాస్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ప్రేమకథ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈనెల 6న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరప్‌లో జరుగనుంది.