12న వర్మ భారవ గీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సమర్పిస్తున్న ప్రేమకథా చిత్రం భారవగీత’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని ఆర్జీవీ స్వయంగా ఆయన చేతులమీదుగా విడుదల చేయగా, ఆ ఫస్ట్‌లుక్‌లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్‌లో కనపడుతుండడం విశేషం. ధనంజయ, ఇర్రా మార్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్, క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా, ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్ల్లు నిర్మాతలు ప్రకటించారు.