ఈ మాయ పేరేమిటో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాపస్ హీరోయిన్. వి.ఎస్.వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌తోపాటు గ్లోబెల్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నైజాం, ఆంధ్రా ఏరియాల్లో పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దివ్యావిజయ్ మాట్లాడుతూ.. ‘సినిమాలో రాహుల్ విజయ్, కావ్యా థాపర్ పెయిర్ తెరపై చక్కగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్, కామెడీ ఎలిమెంట్స్ సహా అన్నీ అంశాలతో దర్శకుడు రాముగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గారు విడుదల చేసిన పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రాలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, నైజాంలో గ్లోబల్ సినిమాస్ సంస్థలు మా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను ఈనెల నాలుగో వారంలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.