అ! దర్శకుడి వెబ్ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ టాలెంట్ హవా ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇప్పటికే పలువురు యువ దర్శకులు సక్సెస్‌ఫుల్ చిత్రాలతో విభిన్న ప్రయత్నాలతో విజయాలు అందుకుంటున్నారు. ఆమధ్య నాని నిర్మించిన అ! చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత వర్మ, తన తదుపరి చిత్రంగా ప్రముఖ నటుడు రాజశేఖర్‌తో ఓ చిత్రానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కల్కి పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ఇనె్వస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంకాస్త టైమ్ పట్టేలా ఉండడంతో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారట. మహేష్‌బాబు సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని టాక్.