టీజర్ వచ్చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సౌత్‌నే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం రోబో 2.0. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా వుంది. 2డి, 3డి ఫార్మెట్‌లలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను వినాయకచవితి సందర్భంగా ఈనెల 13న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేస్తున్న పోస్టర్లకు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కోసం ప్రేక్షకులు అమితాసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తుండగా, రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.