దందా ఎవరితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు తాజాగా ఛాంబర్‌లో ‘దందా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడీ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమధ్య కృష్ణంరాజు తను దర్శకత్వం వహిస్తానని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అప్పట్లోనే ‘విశాలనేత్రాలు‘, ‘ఒక్క అడుగు’ అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ఆయన నమోదు చేసిన ‘దందా’ సినిమా టైటిల్‌పై ఇప్పుడు వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి-2’ కోసం సిద్ధవౌతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. అయితే కృష్ణంరాజు చేస్తున్న ప్రయత్నాలు ఎవరికోసం అనేది ఆసక్తిగా మారింది.