12న భైరవగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైరవగీత చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ధనంజయ, ఇర్రా మార్ జంటగా నటించిన చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ట్రైలర్‌కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్ ప్రేమకథ ఈ భైరవగీత. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా, భాస్కర్ రస్సీ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక నిపుణులతో భారీగా నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు సిద్ధార్థ్ తాతోలు, నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రస్సీ, ఎడిటింగ్: అన్వర్ అలీ, సంగీతం: రవిశంకర్.