నో లవ్.. ఓన్లీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించింది కేవలం మూడు సినిమాల్లోనే.. కానీ ఆమె రేపిన దుమారం అంతాఇంతా కాదు. హాట్ హాట్ గ్లామర్ షోతోపాటు.. బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? ఆమె భూమి ఫడ్నేకర్. ప్రస్తుతం సంకీర్జియా సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ప్రేమకు చోటులేదని.. కేవలం సెక్స్ మాత్రమే ఉందంటూ ఘాటు సమాధానం చెప్పడం సంచలనం రేపుతోంది. ఓ రేంజ్‌లో ఈ అమ్మడు మరి జవాబులు చెప్పడం విశేషం. ఇప్పటికే ఘాటు ఘాటు ఫొటోషూట్స్‌తో రసిక హృదయాలను కొల్లగొడుతున్న ఈ భామ ఇలా ఘాటు కామెంట్స్ చేయడం వైరల్ అయింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ప్రేమించే సమయం లేదని, ప్రేమించే ఉద్దేశమేలేదని, అలాగే పెళ్లి ఆలోచనలేదని చెప్పిన ఈ భామ తన లైఫ్‌లో మాత్రం సెక్స్‌కే చోటు ఉంటుందంటూ చెప్పడం సంచలనాలకు తావిస్తుంది.