వస్తున్నాడు ‘సామి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్‌జి ఔరా సినిమాస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా తెస్తున్న చిత్రం సామి. సెనే్సషనల్ స్టార్ విక్రమ్ హీరో. సింగం, సింగం 2, సింగం 3, పూజా వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హరి దర్శకత్వంలో చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్‌లో 15యేళ్ల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలతోపాటు క్లీన్ యు సర్ట్ఫికెట్‌ను పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 21న విడుదలవుతుంది.