హిప్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన కార్తికేయకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. తమిళంలో భారీ నిర్మాత కలైపులి ఎస్.్థను నిర్మిస్తున్న చిత్రంలో కార్తికేయ హీరో. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహించే చిత్రానికి ‘హిప్పీ’ టైటిల్‌ను ఖరారు చేస్తూ, నేడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. -రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న చిత్రమిది. కార్తికేయ భిన్నమైన పాత్రలో కన్పిస్తాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమా ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతుంది. అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ నిర్వహిస్తామని దర్శకుడు టి.ఎన్.కృష్ణ వెల్లడించారు.