పోలీస్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ నటుడు విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి-2 చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్, ఎం.జి.ఔరా సినిమాస్ బ్యానర్లపై బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. సామి పేరిట తెలుగులో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
15ఏళ్ల క్రితం విక్రం- హరి కాంబినేషన్‌లో వచ్చిన సామి చిత్రం సంచలన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన సామి నేడు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు 600లకుపైగా థియేటర్‌లకు వస్తున్నాడు. పవర్‌ఫుల్ పోలీస్‌గా విక్రమ్ నటన హైలెట్ కాబోతుందన్న అంచనాలున్నాయ. విక్రమ్‌తో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి తెలిపారు.