ఢిల్లీ సొగసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దకాలంపైగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ శ్రీయా నటిగానే కాకుండా గ్లామర్ గాళ్‌గానూ క్రేజ్ సంపాదించింది. ఈమధ్యే ఈమెకు సరైన విజయాలు లేక బ్రేకులు పడ్డాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అది కూడా అంతంతమాత్రమే ఉండడంతో టెన్నిస్ ఆటగాడు ఆంథోని ఆండ్రూని పెళ్లాడి కొంత గ్యాప్ తీసుకున్న ఈమె, మళ్లీ సినిమాల్లో బిజీగా మారింది.
ప్రస్తుతం స్టార్ హీరోలకు వున్న ఒకే ఒక ఆప్షన్ శ్రీయా. అందుకే ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. దానికితోడు
శ్రీయ కూడా తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని పలు ఈవెంట్లలో నిరూపిస్తూనే వుంది. ముఖ్యంగా
ఇటీవలే జరిగిన సైమా వేడుకల్లో శ్రీయా గ్లామర్ సంచలనం రేపుతోంది. కుర్ర హీరోయిన్లకు పోటీగా గ్లామర్‌తో
అదరగొట్టిందని ప్రచారం జరుగుతోంది. పెళ్లైనా కూడా ఏమాత్రం అందం తగ్గలేదని రుజువవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయాపై ఘాటు కామెంట్లు చేస్తున్నారు.