భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కించే భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రముఖ నటులు ఎన్టీఆర్, రామ్‌చరణల కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాకు స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా టీమ్‌లో జాయిన్ అయ్యాడు. బ్రిటీష్ కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇప్పటికే ఫిలింసిటీతోపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలలో భారీ సెట్‌ల నిర్మాణం మొదలైంది. ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వచ్చే ఈ చిత్రంలో ముందుగా ఎన్టీఆర్ పాల్గొంటాడని, ఆ తరువాత రామ్‌చరణ్ షూటింగ్‌లో చేరతాడట. ఇప్పటికే ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కించే భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రముఖ నటులు ఎన్టీఆర్, రామ్‌చరణల కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాకు స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా టీమ్‌లో జాయిన్ అయ్యాడు. బ్రిటీష్ కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇప్పటికే ఫిలింసిటీతోపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలలో భారీ సెట్‌ల నిర్మాణం మొదలైంది. ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వచ్చే ఈ చిత్రంలో ముందుగా ఎన్టీఆర్ పాల్గొంటాడని, ఆ తరువాత రామ్‌చరణ్ షూటింగ్‌లో చేరతాడట. ఇప్పటికే ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.