కన్నడంలో ఆర్‌ఎక్స్ 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఆర్‌ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది. దీంతో చిత్రాన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే తమిళంలో ఆది పినిశెట్టి రీమేక్ చేస్తుంటే, తాజాగా కన్నడలో చిత్రాన్ని రీమేక్ చేసేందుకు నిర్మాత డిఎస్ రావు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నితిన్‌తో ద్రోణ, పిల్లజమీందర్, కళావర్‌కింగ్, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాలను నిర్మించిన డిఎస్ రావు ఈ సినిమాతో కన్నడంలోకి అడుగుపెడుతున్నాడు. ఆర్‌ఎక్స్ 100 తెలుగు రీమేక్ హక్కులను భారీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. కన్నడంలో ఓ క్రేజీ కథానాయకుడితో సినిమా ఉంటుందని చెప్తున్నారు.