క్రైమ్/లీగల్

శోభాయాత్రలో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డగూడూరు సెప్టెంబర్ 24: వినాయక నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. మండలం పరిధిలోని చౌళ్లరామారంలో ఆదివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో జంపల అనిల్ (18) విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. శోభాయాత్రలో సౌండ్‌సిస్టమ్ కోసం విద్యుత్ సరఫరా చేస్తుండగా ప్రమదవం జరిగింది. దీంతో అనిల్‌ను తొర్రూరు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. అతనితో పాటు మరొక ఇద్దరికి విద్యుత్ షాక్‌తో సల్ప గాయాలయ్యాయి.