సిద్ధమవుతున్న మూడో సింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంతోపాటు తెలుగులోనూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘సింగం-3’. సింగం సిరీస్‌లో భాగంగా వచ్చిన రెండు చిత్రాలు సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు మూడో సినిమా తెరకెక్కుతోంది. హరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విదేశాల్లో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలయ్యే ఈ చిత్రాన్ని ఆగస్టు 15న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో సూర్య కన్పిస్తాడని తెలిసింది.