ఇప్పటికే లేటైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంకా చోప్రా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దానికి కారణం ఇటీవలే ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌తో కలిసి రాజస్తాన్‌లోని జోధాపూర్, మెహ్రన్‌ఘ్ఢ్ కోటను సందర్శించింది. ప్రియుడితో లిసి కోటను సందర్శించడంతో అక్కడున్న జనాలు ప్రియాంక, నిక్‌ల మధ్య ప్రేమాయణం గురించి చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా ఘాటు ప్రేమలో వున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతోందట. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని కోటలో గ్రాండ్‌గా వివాహం జరుపుకోవాలని నిర్ణయించి ఆ పరిసరాలను పరిశీలించారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక, ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలు చేస్తోంది. ఈమధ్యే హాలీవుడ్ సినిమాకు ఓకె చెప్పిన ప్రయాంక, అన్నీ కుదిరితే డిసెంబర్‌లో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రియాంక నిక్‌ల ప్రేమాయణం బి టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.