అతనే ఓ చరిత్రయితే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను కథగా మారితే -కథానాయకుడు. అతనే ఓ చరిత్రయితే -మహానాయకుడు. అనుకున్నట్టే అన్న కథ రెండు భాగాలైంది. పుంఖాను పుంఖాల చరిత్రను పుక్కిట పట్టడం కష్టమే కనుక -యన్టీఆర్ కథను రెండు భాగాలు చేశారు. నందమూరి తారక రామారవు జీవిత కథతో తెరకెక్కిస్తోన్న చిత్రానికి సంబంధించి ‘కథానాయకుడు’, ‘మహానాయకుడి’ పోస్టర్లు విడుదలయ్యాయి. అన్న చరిత్రను ఆస్వాదించడంలో అడ్డంకులు లేకుండా రెండు చిత్రాలను కొద్ది గ్యాప్‌తో ఒకే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. వెండితెరపై వెలిగిన ఎన్టీఆర్ జీవితాన్ని -కథానాయకుడిగా జనవరి 9న విడుదల చేయనున్నారు. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని -మహానాయకుడిగా జనవరి 24న విడుదల
చేయనున్నారు.