స్లిమ్‌గా మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొద్దుగుమ్మ నమిత ఈమధ్య ఏ కార్యక్రమంలోనూ, ఏ సినిమాలోనూ కనిపించడంలేదు. ప్రస్తుతానికి ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా వున్న ఈ హాట్ భామ బాగా స్లిమ్‌గా మారి షాక్ ఇచ్చింది. భారీ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే నమిత ఇంత స్లిమ్‌గా మారడానికి కారణం ఓ సినిమా కోసమేనట. మంచి క్రేజీ ఆఫర్ రావడంతోపాటు స్లిమ్‌గా మారాలని దర్శక నిర్మాతలు చెప్పడంతో సరేనని బాగా కష్టపడి ఫలితాన్ని సాధించింది. ఇటీవల జరిగిన ఓ వేడుకలో ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజంగా నమిత ఇప్పుడు మరింత గ్లామర్‌గా తయారవడంతో ఇకపై వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధమైనట్టుంది.