పాటేసిన రోషగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంథోని నటిస్తోన్న తాజా చిత్రం ‘రోషగాడు’. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నాడు. ఆ చిత్రానికి గణేష్ దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ థీమ్‌సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ‘రోషగాడురా వీడు.. మాటంటే పడడురా’ అంటూ భాషశ్రీ రాసిన లిరిక్‌తో ఆద్యంతం ఆకట్టుకునేలా రోషగాడు థీమ్ సాంగ్ విడుదలైంది. విజయ్ ఆంథోని సరసన నివేదా పెతురాజ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఫైట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నాడట. కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘రోషగాడు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.