హలో గురు.. ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘హలో గురు ప్రేమకోసమే’. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ది కీలక పాత్ర. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్యూట్ అండ్ సెన్సిబుల్ లవ్‌స్టోరీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సినిమాలోని పాటలు నేడు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు పెరిగాయి. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్. ఈనెల 10న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. అలాగే అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం. చిత్రాన్ని అక్టోబర్ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.