అందాల అయస్కాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫస్ట్‌లుక్‌తోనే కుర్రకారులో అంచనాలు పెంచుతున్న చిత్రం -మాగ్నెట్. రెండు రోజుల క్రితం విడుదలైన సాక్షిచౌదరి హాట్‌లుక్ చూస్తుంటే -యూత్‌కు అందాల విందు చేయనున్న చిత్రమని అర్థమవుతోంది. సాక్షిచౌదరి లీడ్‌రోల్‌తో ఏఎమ్‌ఎస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -మాగ్నెట్. చిత్రంలోని ముఖ్య పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అభినవ్ సర్దార్, భరణి, అక్షిత, సందీప్తి, అప్పారావు నటిస్తున్నారు. లవ్ రొమాంటిక్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం శివారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని త్వరలో పెద్దఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి కెమెరా శంకర్, మ్యూజిక్ కిషన్.