ఫిల్మ్‌ఫేర్ స్టయిల్ అవార్డు-2015

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ స్టయిల్ అవార్డు-2015 ప్రదానోత్సవంలో బాలీవుడ్ తారలు తమ అందచందాలతో ఆహూతులను అలరించారు. హీరోయిన్ అలియాభట్ ‘ట్రెండ్‌సెట్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో అదరగొట్టింది. ప్రఖ్యాత డిజైనర్ జార్జెస్ చక్ర రూపొందించిన
దుస్తులతో మెరిసిపోయింది. ఇక సోనాక్షిసిన్హా అయితే మోనిష జైసింగ్ రూపొందించిన ఎర్రటిగౌన్ ధరించి ధగధగలాడింది.
అలనాటి తార రేఖ టైమ్‌లెస్ గ్లామర్ అడ్ స్టైల్ అవార్డును దక్కించుకుంది.