వేగంగా ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఎలా మీడియా పరిష్కరిస్తుంది, అందులో మీడియా బాధ్యతను గుర్తుచేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు టి.ఎన్.సంతోష్. లావణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్‌తో జోడీకట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వెనె్నల కిశోర్, పోసాని మురళీకృష్ణ, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.